సుస్వాగతం
Aug 16, 2005
Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప
అందరికీ వందనములు.
ఇది నా మొదటి బ్లాగు.
————- శ్రీనివాస స్వీయ రచన ————-
నా తల్లి నేర్పిన మొదటి పలుకు తెలుగు
నా తండ్రి కట్టిన పట్టుదట్టీ తెలుగు
నా చెల్లి బుగ్గన సిగ్గునిగ్గు తెలుగు
నా చెలియ కన్నుల వెలుగురేఖ తెలుగు
RTS Perm Link
4 Responses for "సుస్వాగతం"
cAlA santOsham, marO telugu blAgu cUsinanduku
Thyaga
Bavundandi.
naaku telugulo ela publish cheyyalo teliyatledu blog ni.
koncham chepparooo.
my ID: subra_mss@yahoo.com
orkut lo Srinivas
Superb!
http://swathikumari.wordpress.com
ఈ కవిత చూస్తుంటే నాని movile లొ lyrics గుర్తుకొస్తున్నాయి.
నా ఊహలు ఎదురవుతాయి
నా ఊర్వశి తెలుగమ్మాయి !!!
Leave a reply