కన్నీటి చుక్క
రాసినవారు శ్రీనివాస on Wednesday, 10 of May , 2006 at 11:49 am
————- శ్రీనివాస స్వీయ రచన ————-
కన్నీటిచుక్క కన్నీటిచుక్క ఎక్కడ ఉంటావమ్మా నువ్వెక్కడ ఉంటావమ్మా…
కంటిపాపల చాటునా… గుండెలోయల మాటునా…
ఎక్కడ ఉంటావమ్మా… నువ్వెక్కడ ఉంటావమ్మా…
నువు తాకని కనుపాప ఉలి తగలని శిల కాదా…
నీ వెచ్చని కౌగిలితో ఓదార్పే జత కాదా…
ఎక్కడ ఉంటావమ్మా… నువ్వెక్కడ ఉంటావమ్మా…
ఈ మనసు మురిసే వేళలో ఆనంద బాష్పానివై…
ఇదే మనసు పొగిలే వేళలో వడగళ్ల వర్షానివై…
తడుపుతావే నిలువెల్లా; అణువు అణువు తడిసేలా…
ఎక్కడ ఉంటావమ్మా… నువ్వెక్కడ ఉంటావమ్మా…
కంటిపాపల చాటునా… గుండెలోయల మాటునా…
ఎక్కడ ఉంటావమ్మా… నువ్వెక్కడ ఉంటావమ్మా…
నువు తాకని కనుపాప ఉలి తగలని శిల కాదా…
నీ వెచ్చని కౌగిలితో ఓదార్పే జత కాదా…
ఎక్కడ ఉంటావమ్మా… నువ్వెక్కడ ఉంటావమ్మా…
ఈ మనసు మురిసే వేళలో ఆనంద బాష్పానివై…
ఇదే మనసు పొగిలే వేళలో వడగళ్ల వర్షానివై…
తడుపుతావే నిలువెల్లా; అణువు అణువు తడిసేలా…
ఎక్కడ ఉంటావమ్మా… నువ్వెక్కడ ఉంటావమ్మా…
వర్గములు: కలగూరగంప
- ఈ టపాను వీటికి జతచేయండి
- Del.icio.us -
- Meneame -
- Digg
Carani Narayana Rao యొక్క అభిప్రాయము
Made Wednesday, 10 of May , 2006 at 8:39 pm
మీ పాళీ విన్యాశాలు బహు చక్కగ ఉన్నాయి.Keep the good work going.
angara. sailaja యొక్క అభిప్రాయము
Made Wednesday, 10 of May , 2006 at 11:04 pm
good. u make me to feel the ‘kanneeru’.
kiraN యొక్క అభిప్రాయము
Made Thursday, 11 of May , 2006 at 3:05 am
ఐతే OK..
Srinivas garu mee kavitha chaala baagundi.. ![]()
anveshi యొక్క అభిప్రాయము
Made Thursday, 11 of May , 2006 at 9:58 pm
chakkani kavithalu rastunnaru marinni rayalani korukuntu ![]()
Harinath Mallepally యొక్క అభిప్రాయము
Made Friday, 12 of May , 2006 at 3:28 am
nice post. keep bloggin such posts.
Sarma యొక్క అభిప్రాయము
Made Sunday, 14 of May , 2006 at 3:29 am
Adharaa Kottavu bosuuu…Keep it up…
à° à°à°¿à°¸à°¾à°°à°¿à° యొక్క అభిప్రాయము
Made Thursday, 18 of May , 2006 at 12:03 pm
స్పందించే హృదయం మధురానుభూతికి లోనై..
ఉత్సాహపు పరవల్లు మదిని మీటగా
విరచించిన విరించి మానస పుత్రిక ఈ కవిత !
Chala baagundi.. ![]()
పేరు: శ్రీనివాసరాజు దాట్ల వృత్తి: 'పోకిరి' సినిమాలో బ్రహ్మానందం చేస్తాడే అది :) స్వస్థలం: వైశాఖపట్టణం నివాసం: సౌభాగ్యనగరం