మరణమంటే…
Jul 23, 2006
Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప
————- శ్రీనివాస స్వీయ రచన ————-
మరణమంటే జననం; మరుజన్మకు పయనం
తీరిపోని రుణాలకు వగచి వగచి
తీరలేని కోరికలను తలచి తలచి
ఏ తండ్రి అంశువుతో ఏ తల్లి గర్భంలో ఏవేల నవమాస తపము మొదలౌనోనని ఎదురుచూసే ఫ్రాణం
RTS Perm Link
One Response for "మరణమంటే…"
బాగు, బాగు. మరణం అంటే జీర్ణమైన వస్త్రాన్ని వదలి, నూతన వస్త్రాన్ని ధరించడం కదా!
– ప్రసాద్
http://charasala.wordpress.com
Leave a reply