అనుభూతుల కలబోతలు
Aug 7, 2006
Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప
సిరివెన్నెల కోసం పున్నమిదాకా వేచిచూడాలంటావా…
చిరుజల్లుల కోసం తొలకరిదాకా ఆగిచూడాలంటావా…
మిలమిల తారల కోసం రాతిరి వరకూ… కలకల పాటల కోసం ఉదయం వరకూ…
హరివిల్లు కోసం ఎండావానా సంగమించే వరకూ ఎదురుచూడాలంటావా…
ఓ ప్రియా నువు కనిపిస్తే చాలు ఎన్నెన్నో అనుభూతుల కలబోతలు
ఓ సఖీ నీ రాక కోసం అనుక్షణం ఈ గిలిగింతల తలపోతలు
RTS Perm Link
2 Responses for "అనుభూతుల కలబోతలు"
శ్రీనివాస్ గారూ, చాలా బాగుందండి.
– ప్రసాద్
http://charasala.wordpress.com
Coool:)
Swathikumari.wordpress.com
Leave a reply