Comments on: నాలో నేను

By: rathnamsjcc
మనస్సు, నిలిపి, ముక్తికి మార్గం

మనస్సు మిక్కిలి చంచల స్వభావమైనది. సర్వకాల సర్వావస్థల యందును ఏదో ఒక విషయంపై చింతిస్తునే ఉంటుంది. ఒక క్షణకాలమైనా విశ్రాంతిగా ఉండదు. ఒక విషయం నుండి మరియొక విషయానికి అత్యంత వేగంగా మారిపోతుంటుంది. అందువల్లనే లోకంలో మనో వేగానికి మించింది మరొకటి లేదని పెద్దలంటారు. ఇటువంటి ‘మనస్సు’ను యథేచ్ఛగా విడిచినట్లయితే ఇంద్రియాలకు ఆధీనమై, కామక్రోధాదులను బలపరచి అహంకార మమకారాలను పెంచి, మనలను పాపపు త్రోవలో నడిపించి అధోగతి పాలు చేస్తుంది. మనస్సు, నిలిపి,  ముక్తికి మార్గం

మనలో కొంత మంది వివిధ పేర్లతో ఉన్న దేవుళ్లను పూజిస్తారు. కొంత మంది రాముని, మరి కొంత మంది కృష్ణుని, అల్లా, క్రీస్తు, దేవీలను పూజిస్తారు. అయితే కంటికి కన్పించే దేవుళ్లలో గురువు కూడా ఒకరని తెలుసుకోవాలి

గురువులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. త్రేతా యుగంలో శ్రీరాముడు కుల గురువైన వశిష్ఠుల వారి వద్ద విద్యనభ్యశించాడు. అంతే గాక విశ్వామిత్రుడు తదితర గురువుల వద్ద విద్యాభ్యాసం చేసి శక్తులను నేర్చుకున్నాడు.

గురువు వద్ద శిష్యరికానికి చేరుతారు. శిష్యుని శ్రేయస్సు కోరడం ద్వారా గురువు పాత్ర పరిపూర్ణమవుతోంది. పుణ్యతీర్థాల దర్శనం ద్వారా లభించేని పుణ్యాన్ని మంచి గురువు వద్ద చేరి, ఆయన ప్రవచనాలను వినడంతో పొందవచ్చని వేద పురాణాలలో చెప్పబడింది. గురువు వద్ద శ్రద్ధాశక్తులతో విద్య నేర్చుకునే వారు ఖచ్చితంగా జీవితంలో పైకెదుగుతారన్న విషయాన్ని పలువురి మేధావుల జీవితాల నుంచి కూడా తెలుసుకోవచ్చు.

మనస్సు, నిలిపి,మనో నిగ్రహ లక్షణాంతాః అన్నాడు. అంటే సర్వ వ్యవస్థలయందును, సర్వకాలముల యందును మనస్సునిలిపి నిగ్రహించుకొనుట అనే లక్షణం ఉత్తమమైనది. ముక్తికి మార్గం సూక్ష్మ చైతన్య సాధన మనస్సు నిలిపి, నిర్మలంగా, నిశ్చలంగా ఉండడం అత్యంతవసరం. స్థూల శరీరంలో మనస్సు ఒక సూక్ష్మమైన భాగం. ఈ భౌతికమైన స్థూల శరీరం మనస్సుకు పైన ఉండే ఒక పొర మాత్రమే. మనస్సు శరీరంలోని ఒక సూక్ష్మమైన అంశం కావున ఇవి రెండూ ఒకదానికొకటి ప్రభావం చెయ్యగలవు. ఈ కారణం వల్లనే శరీరానికి కలిగిన అనారోగ్యం మనస్సును, మనస్సుకు కలిగిన అనారోగ్యం లేక వత్తిడి శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. సరియైన పద్ధతిలో ‘మనో నిగ్రహాన్ని’ సాధించగల్గితే అదే మన పాలిట దివ్య శక్తియై, ఆ భగవత్స్వరూపమైన మనలోని సత్య, శౌచ, దయాది మంచి గుణములను పెంచి, భక్తి, జ్ఞాన వైరాగ్య భావాల్ని కల్గించి మనల్ని దివ్యమైన ఆత్మజ్ఞానమార్గములో పయనింపచేసి, శాశ్వతమైన ముక్తిని ప్రసాదిస్తుంది.

By: rathnamsjcc
మోక్షం అనగా ఏమిటి?

నిద్రలో ఏమౌతుందో గ్రహిస్తున్నారా ఆత్మలోఎరుకతో తెలుసుకోండి నిద్రలో ఆత్మలేదు తెలియనివెన్నో  జరుగుతుంటాయి ఆత్మ చైతన్యం అనేది ఎక్కడో దూరంగా ఉండే విషయం కాదు,అది ఆత్మ చైతన్యం లో ఉంది..ఆత్మ చైతన్యం ఆవరించుకుని ఉన్నట్లుగానే , సత్యం మన చుట్టు ఆవరించుకుని ఉంది.ప్రతిబంధకం మనస్సే. మిమ్మల్ని మాయాతెరలాగ చుట్టుముట్టి భౌతిక ప్రపంచ అందాలకు మిమ్మల్ని పరవశ్యులను చేస్తుంది.

ఆ మనస్సు మాయలో లీనమైపోయి సత్యాన్ని మర్చిపోతున్నారు. నిరంతరం కలలు గనేది, కల్పనలు,ఆశలు,ఆశయాలు,కోరికలే ఆలోచించేదే మనస్సు. నిజానికి లేనిదల్లా మనస్సే. కాబట్టి దేవుడ్ని తెలుసుకోనివ్వకుండా ప్రతిబంధకం అంతా మనస్సే. బొధిచిత్తం లేదా బుద్ద చైతన్యం అంటే మనస్సును ఖాళిగా ఉంచడం.అంటే ఆలోచనలు ఏమిలేని ఈ స్థితి మోక్షం  మనస్సు అని అర్థం.అన్ని మతాల సారాంశం అంతా ఈ స్థితికోసమే. ఈ స్థితి సాధించడమే దేవుడ్ని తెలుసుకునే మహాద్వారం.

By: sridevi
its really nice

By: udaya
తొలిప్రేమ

చల్లగా వీస్తున్న చిరుగాలి…పలుకరిస్తున్న చిరు ఝల్లు

దొబుచులాడుతున్న జాబిలి నను ఆహ్లదపరుచగా…

నీ మోమున చిరునవ్వు నీ ఓరకంటి చూపు

నా మనసుని తాకి నీ ప్రేమను ప్రేమగా తెలుపగా

నా ఆనందం వెల్లి విరిసి…నా మోమున చిరునవ్వై

నా బుగ్గలు ఎరుపెక్కి…తోలి సిగ్గై మెరిసి

గమనించని ప్రకృతికి చెప్పకనే చెప్పెనులే…

చిగురించిన మన ప్రేమ….పులకింతల తొలిప్రేమ….

————————————————– ఉదయ

By: vani
its really good impression… okka vidamuga manalani manamu correct way lo petu kodaniki………….

By: srikanth
chala baga rasaru …. sketch bagundi,,,,

By: Nagaraja
చక్కగా కనుక్కున్నారు. నా అభినందనలు.

By: radhika
chala bagundandi.chivariki naalane velugunu chudagaligaru.

konchem font size penchite chadavadaaniki veeluga vuntundani na vuddesyam.

By: chaitü
good one… and nice sketch

By: spandana
స్రీనివాస గారూ, మీ సందేహానికి నా జవాబుకై నా బ్లాగు పోస్టు “డబ్బు డబ్బు” చూడండి.

– ప్రసాద్

http://charasala.wordpress.com