ఓ చూపు చూడండి - 2

రాసినవారు శ్రీనివాస on Tuesday, 26 of September , 2006 at 9:34 pm

స్విష్ మాక్స్ ఉపయోగించి టెక్స్ట్ అఫెక్ట్స్‌ను చాలా సులభంగా చెయ్యొచ్చు. అదే మేక్రోమీడియా ఫ్లాష్ లో అయితే చాలా సమయం తీసుకుంటుంది. ఇక్కడ నేను రూపోందించినది స్విష్ లో సిద్ధంగా ఉన్న, నాకు నచ్చిన అఫెక్ట్స్ తో చేసినది. ఇది చూడడానికి తప్ప చదవడానికి ఇందులో పెద్ద విషయమేమీ లేదనుకోండి! ఓ చూపు చూడండి. ఓ సారి రాయి విసిరి చూడండి.

గమనిక: దీనిని కూడలిలో మీరు చూడలేకపోతే నేరుగా నా బ్లాగ్ లో చూడండి.

codebase="http://download.macromedia.com/pub/shockwave/cabs/flash/swflash.cab#version=5,0,42,0" id="LoveStory_Img" width="450" height="200" > type="application/x-shockwave-flash"
pluginspage="http://www.macromedia.com/go/getflashplayer"
name="LoveStory_Img"
width="450" height="200"
src="http://srinivasaraju.datla.googlepages.com/LoveStory-Img.swf"
bgcolor="#000000"
quality="high"
swliveconnect="true"
allowscriptaccess="samedomain" >
<br />

RTS Perm Link

వర్గములు: కలగూరగంప

9 అభిప్రాయాలు

సుధాకర్ యొక్క అభిప్రాయము

Made Wednesday, 27 of September , 2006 at 3:42 am

చాలా బాగుందండి. నా ఫ్లాష్ రోజులు గుర్తుకొచ్చాయి. ఇంతకీ మీరు వాడుతున్న తెలుగు ఫాంట్లు ఎక్కడ దొరుకుతాయి? చాలా బాగున్నాయి.

శ్రీనివాస యొక్క అభిప్రాయము

Made Wednesday, 27 of September , 2006 at 4:10 am

సుధాకర్ గారూ ధన్యవాదములండీ. నేను ఇటువంటి వాటి కోసం అను ఫాంట్స్ ని వాడుతున్నాను. అవి యూనీకోడ్ ఫాంట్స్ కాదు. అను స్క్రిప్ట్ మేనేజర్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. వీటిని చాలా టూల్స్ సపోర్ట్ చేస్తాయి. నేను అను స్క్రిప్ట్ మేనేజర్ ని రేపిడ్‌షేర్ కి అప్‌లోడ్ చేసాను. దాని లింక్ క్రింద ఇస్తున్నాను. మీరు తొందరగా డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించి చూడండి. కొన్ని రోజుల తర్వాత ఈ లింకుని తొలగిస్తాను.
http://rapidshare.de/files/34619774/Anu_Scripts_Fonts.rar.html

Nagaraja యొక్క అభిప్రాయము

Made Wednesday, 27 of September , 2006 at 5:37 am

థాంక్స్ శ్రీనివాస్ గారూ. స్పూర్తినిచ్చే విధంగా ఉంది ఈ టపా. ఇటువంటి ఫాంట్లు యూనికోడులో వచ్చిన నాడు పండుగే మనకు…

Anonymous యొక్క అభిప్రాయము

Made Wednesday, 27 of September , 2006 at 12:18 pm

డౌన్లోడ్ చేశానండి.

sudhakar

Nagaraja యొక్క అభిప్రాయము

Made Thursday, 28 of September , 2006 at 11:07 am

శ్రీనివాస గారూ, ఇన్స్టాలు చేసిన తరువాత టైపు చేయడానికి సహాయం ఇంటర్నెట్లో ఎక్కడైనా ఉందా? దయచేసి చెప్పగలరు.

శ్రీనివాస యొక్క అభిప్రాయము

Made Friday, 29 of September , 2006 at 2:01 am

నాగరాజ గారూ, దసరా వెళ్ళాక ఇక్కడే అను ఫాంట్స్ కీబోర్డ్ లేఅవుట్ ఉన్న లింకును ఉంచుతాను. చూడండి.

శ్రీనివాస యొక్క అభిప్రాయము

Made Tuesday, 3 of October , 2006 at 1:00 am

నా దగ్గర ఆపిల్ కీబోర్డ్ లేఅవుట్ మాత్రమే ఉంది. దానిని ఇక్కడ చూడండి.
http://srinivasaraju.datla.googlepages.com/Apple-Telugu-Keyboard.jpg

Nagaraja యొక్క అభిప్రాయము

Made Tuesday, 3 of October , 2006 at 7:14 pm

థాంక్సు శ్రీనివాస గారు.

Anonymous యొక్క అభిప్రాయము

Made Saturday, 27 of January , 2007 at 10:45 am

Srinivas garu,

Can you please share the anu scripts manager for me. I searched the whole web. I did not find anywhere.

Thanks,
Vihaari

అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

My Photoపేరు: శ్రీనివాసరాజు దాట్ల వృత్తి: 'పోకిరి' సినిమాలో బ్రహ్మానందం చేస్తాడే అది :) స్వస్థలం: వైశాఖపట్టణం నివాసం: సౌభాగ్యనగరం

చైత్రం నాది, శిశిరం నాది, వెలుగు నాది, చీకటి నాది, కష్టం నాది, సుఖం నాది, నవ్వు నాది, ఏడుపు నాది, అచ్చ తెలుగులో ప్రతి అనుభూతీ నాది.