Comments on: ఈ రోజే తెలిసింది బ్లాగూ నీ విలువ…

By: శ్రీనివాస
Hai Radhika garu, Naveen garu and Giri garu. Thanks for your response for this post. Please bear my English as I am not good in it. Let me clarify that i am not feeling bad about the comments on my story published in TP. Who Cares  . I just compare the beauty of blog with TP (or some other sites like this one) . I didn’t make any commment on TP. It is an outburst of how much comfortable i am with blogging. I think that I never make any one feel in this aspect. Cheers.. Keep Smiling and Keep Blogging. Wait for my next post…

ఈ జాబుకు స్పందించినందుకు రాధిక ,నవీన్ మరియు గిరి గారికి ధన్యవాదములు. ముందు నా మనసులో మాట చెప్పనివ్వండి. నేనసలు టీపీలో అభిప్రాయముల గురించి తప్పుగా అనుకోవడం లేదు. అలా ఆలోచించి ఉంటే నేను నా ఈ-పాళీతో అంతర్జాల పుటపై లిఖించే వాడినే కాదు. అసలు ఇదంతా ఎందుకు, వికీపీడియాలో చేరిన కొత్తలో నేను తెలిసీ తెలియక తప్పటడుగులు వేస్తుంటే సరిదిద్దిన రవిగారన్నా చదువరిగారన్నా నాకిప్పటికీ అభిమానమే. నా ఉద్ధేశ్యం ఏమిటంటే బ్లాగింగ్ లో ఉన్న స్వేచ్ఛా సౌందర్యాన్ని టీపీ లాంటి  సైట్లతో పోల్చానంతే. మనసులోని ఆలోచన ఎప్పుడు ఏ రూపం తొడుక్కుంటుందో తెలీదు. దానిని పెద్దది చేసో చిన్నది చేసో వేరే చట్రంలో ఇమడ్చటం నాకు నచ్చదు అని అంటున్నాను అంతే! అందుకే యదా మనస్ తదా బ్లాగు అని అంటున్నా. ఈ నా అభిప్రాయంతో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి. అబ్బ! ఒకసారి నవ్వండి ప్లీజ్

నా తదుపరి జాబుతో మిమ్మల్ని తప్పక అలరిస్తానని తెలియజేస్తూ…

- మీ శ్రీ

By: Naveen
దాట్ల గారు, ఈ పోస్ట్ చూసిన తర్వాత, ఏదోలే జీవుడు బాధ పడూతున్నాడు అనుకొన్నా. తర్వాత మీరు రాసిన కవితాత్మక కధ చదివా, దాని కింద వున్న వ్యాఖ్యలనూ చదివా. వ్యాఖ్యలను చదివితే నాకే చురుక్కు మంది. మీకెలా ఉంటుందో ఊహించగలను. ఎలా అంటే.. నేను కూడా.. బుడి బుడి నడకలు కూడా రాని రచయితని. సరిగ్గా చెప్పాలంటే, అవ్వాలని ప్రయత్నిస్తున్న వాణ్ణి. మాలతీ చందూర్ గారు అన్నట్లు గుర్తు, “వెయ్యి కథలను చదివిన పరిశీలించిన తర్వాత గాని తర్వాత నీ మొదటి కధ ను మొదలు పెట్టకు” అని. నేను ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాను.

ఇక మీ కథకు వస్తే.. బావుంది. అంతర్లీనంగా మీరు చెప్పదలుచుకొన్న భావాన్ని నేను అర్థం చేసుకొన్నాను. కానీ మన కధ ప్రచుణార్హం కావాలనుకొన్నప్పుడు… ప్రేక్షకుల నాడిని అర్థం చేసుకొని రాయటానికి ప్రయత్నించండి. ఎంత కృషి చేసినా అనవసరపు విమర్శలు చేసే కుక్కలు కొన్ని ఉంటాయి. వాటికి విమర్శించినంత తేలిక కాదు, రచనలు చేయటం అని తెలీదు. అటువంటి వారు… సంఘానికి ఉపయోగపడరు. మీరు బేషుగ్గా రచనలు చేసి.. బ్లాగుతూండండి.. నేను చదివుతాను.

నవీన్ గార్ల

http://gsnaveen.wordpress.com

By: Giri
Sri,

I read your story and the comments. Agree that the comments aren’t very flattering. I didn’t think your write-up was a short story, but i could gather you put in a lot of emotional energy in to it. The least someone should have done is acknowledge that.

But the fact they didn’t do it shouldn’t deter you from posting more articles. Bad reviews and comments in bad taste are quite common in any field related to creativity – the parameters for measurement get very subjective there, that’s why.

While i understand how you feel, i don’t necessarily agree with your decision of quitting TP and doing your own thing.

Btw, i submitted a couple of my write-ups today – will wait and see how they fare with the harsh critics.

By: radhika
T.P ni ki nenu taracu velutuntaanu.akkada vimarsalakannaa vetakaaraalu ekkuva vumtaayi.manchi vimarsa manchi kavini tayaaru cestumdantaaru.kaani akkada vimarsa peru tho vetakaaraalu cestaru.rojuko debbalaata anduloni sabyula madya.meeru T.P lo kavitala section okasari chudandi.andulo yuva kavulanu elaa niraasaparustaaro.aa lekkana custe mee kadha ki vaallu chala manchi ga reply ichinattu.