పాట - మాట - 1
రాసినవారు శ్రీనివాస on Thursday, 5 of October , 2006 at 12:00 am

నేను ఎక్కువగా సీతరామశాస్త్రి గారి పాటలు వింటుంటాను. ఆయన రాసే చాలా పాటలు అలాంటివి మరి. అది ఎలాంటి సందర్భమైనా మనసుని స్పృశించేలా రాస్తారు ఆయన. నేను నా జీవితంలో కొన్న తొలి కేసెట్ ఆయన మొదటి సినిమాదే. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన పాటలు నన్ను అలరిస్తూనే ఉన్నాయి. నాకు బాగా నచ్చిన ఆయన పాటల్లో ఒక పాటను నిన్ననే విన్నాను. ఆ పాటను మీతో పంచుకోవాలనిపించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నువ్వే నువ్వే అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో పాటలన్నీ బాగానే ఉంటాయి. కానీ ఏ చోట ఉన్నా నీ వెంట లేనా అన్న పాట మాత్రం నన్ను కట్టిపడేసింది. ఇటువంటి సందర్భోచిత గీతాలు రాయడంలో శాస్త్రి గారు దిట్ట.
ఈ సినిమాలో కధానాయిక అంజలికి ఆమె తండ్రికి మధ్య అనుభందం చాలా గాఢమైనది. అంజలి ప్రేమించేవాడు ఆమె తండ్రికి నచ్చడు. కానీ ఇద్దరినీ వదులుకోలేదు తను. సినిమా చివరలో ఈ సందర్భానికి తగ్గట్టు అంజలి మనోవేదన ఈ పాట రూపంలో మనకి వినిపిస్తుంది.
పాట పల్లవిలో ప్రియుడి కోసం తను ఎంత మధన పడుతుందో, తను ఎంత నిరాశతో ఉందో చెబుతుంది. చరణాలే ఈ పాటకు అలంకారం. తండ్రీ కూతురి సంభందాన్ని చాలా బాగా చెప్పారు.
మొదటి చరణంలో మబ్బు చినుకులా వర్ణించారు. చినుకు అంటేనే మబ్బును వదిలేసింది కదా! దాని గమ్యస్థానం మరి నేలే కదా. ఇక మబ్బు లాంటి తండ్రి తనను నిందించకూడదని ఆమె అభిప్రాయం. మల్లెపువ్వుని తీగ పట్టుకుని ఉంచుతుంది; కానీ దాని సుగంధాన్ని (ఇక్కడ ప్రేమ/మనసు) గాలిలో కలవకుండా ఆపలేదుకదా!
మొదటి చరణంలో కాస్త కవితాత్మకంగా సాగినా రెండవ చరణంలో అది వాస్తవంలోకి వచ్చింది. తన తండ్రి తనని ఎంత ఆప్యాయంగా చూస్తున్నారో చెబుతూనే; అలా అయితే తను కోరిన తీరం చేరుకోలేనని చెబుతుంది. తన కోసం తన తండ్రి ఎన్నో చేస్తున్నా తన కోరుకుంటున్నది తనకు ఎలా దక్కుతుందని బాదపడుతుంది. తన మనసులో తనకే స్థానం లేదంటుంది. చివరికి ప్రేమనే తనకు దారిచూపించమంటుంది.
కోటి కూర్చిన బాణీ సాధారణంగా ఉన్నా చిత్ర చాలా భావయుక్తంగా పాడారు.
పల్లవి:
ఏ చోట ఉన్నా నీ వెంట లేనా
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే
ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలౌతుంటే
రేపులేని చూపు నేనై శ్వాసలేని ఆశ నేనై మిగలనా
నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం
నిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతిక్షణం నా మౌనం ||ఏ చోట ఉన్నా||
చరణం 1:
నేల వైపు చూసే నేరం చేసావని నీలిమబ్బు నిందిస్తుందా వానచినుకుని
గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని తల్లితీగ బందిస్తుందా మల్లెపువ్వుని
ఏమంత పాపం ప్రేమా ప్రేమించడం - ఇకనైనా చాలించమ్మా వేధించడం
చెలిమై కురిసే సిరివెన్నెలవా క్షణమై కరిగే కలవా ||నువ్వే నువ్వే||
చరణం 2:
వేలు పట్టి నడిపిస్తుంటే చంటిపాపలా; నా అడుగులు అడిగే తీరం చేరేదెలా
వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కలా; కంటిపాప కోరే స్వప్నం చూసేదెలా
నాక్కూడ చోటే లేని నా మనసులో - నిన్నుంచగలనా ప్రేమా ఈ జన్మలో
వెతికే మజిలీ దొరికే వరకు నడిపే వెలుగై రావా ||నువ్వే నువ్వే||

వర్గములు: పాట - మాట
- ఈ టపాను వీటికి జతచేయండి
- Del.icio.us -
- Meneame -
- Digg
spandana యొక్క అభిప్రాయము
Made Thursday, 5 of October , 2006 at 7:45 am
నాక్కూడా ఈయన పాటలంటే చాలా ఇష్టం. సినీ గీతాలకి కొత్త వరవడి దిద్దినాయన ఈయన.
“కోకెత్తు కెళ్ళింది కొండ గాలీ..”
ఇంకా కొన్ని అర్థం లేకుండా మనసు లేకుండా పాటలు వస్తున్న కాలంలో ‘సిరివెన్నెల” గారి గీతాలు నిజంగా సిరివెన్నెలని అందించాయి.
మా అమ్మాయి పేరు నేను “ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి ..” అనే స్వర్ణకమలం పాటలోంఛే ఎన్నుకున్నాను.
ఆ పాటలు ఎంత మధురంగా వుంటాయంటే మా మూడేళ్ళ అమ్మాయి గానీ, మా ఏడాది బాబు కానీ ఎంత అల్లరి చేస్తున్నా, ఏడుస్తున్నా ఈ ఫాటలు పెట్టగానే నిశ్శబ్దమైపోతారు.
“పశుర్వేతి, శిశుర్వేతి ..” అంటే అదే కదా మరి.
–ప్రసాద్
http://charasala.com/blog/
విహారి యొక్క అభిప్రాయము
Made Thursday, 5 of October , 2006 at 8:45 am
సిరివెన్నెల గారంటే..నిండు వెన్నెలలే. ఒక్కో పాటా ఒక్కో ఆణిముత్యం. తెలుగు పదాల ప్రయోగంలో దిట్ట. ఎంతొ చక్కటి అర్థాన్ని పలికించగలరు.
వీలయినప్పుడుడల్లా manasirivennela.com వెళ్ళి అక్కడ ఆయన సాహిత్యాన్ని ఆస్వాదిస్తుంటా.
అన్నట్టు చెప్పడం మరిచిపొయా శ్రినివాస్ గారు. మీకో టపా పంపించా అందిందా?
విహారి.
అభిసారిక యొక్క అభిప్రాయము
Made Thursday, 5 of October , 2006 at 12:24 pm
సిరివెన్నెల గారి పాటలు ఒకొక్కటి ఒక్కో ఆణిముత్యం ![]()
సారిక
రానారె యొక్క అభిప్రాయము
Made Monday, 9 of October , 2006 at 12:21 pm
మీ వ్యాఖ్యానం చదివేవరకూ నాకిదో మామూలు పాటే అనిపించేది.
Anil యొక్క అభిప్రాయము
Made Tuesday, 31 of July , 2007 at 8:22 pm
Thanks for the dig in to the song.
I heard this song lot of times, I like this song but never thought deep into it and its reflection of situation in the movie.
Whatever, Sirivennela is sirivennela.
With out him, we’d have missed all those greatest songs which we can listen many times, still looking forward to listen again.
Anonymous యొక్క అభిప్రాయము
Made Friday, 22 of February , 2008 at 10:03 am
World Of Warcraft gold for cheap
wow power leveling,
wow gold,
wow gold,
wow power leveling,
wow power leveling,
world of warcraft power leveling,
wow power leveling,
cheap wow gold,
cheap wow gold,
maternity clothes,
wedding dresses,
jewelry store,
wow gold,
world of warcraft power leveling
World Of Warcraft gold,
ffxi gil,
wow account,
world of warcraft power leveling,
buy wow gold,
wow gold,
Cheap WoW Gold,
wow gold,
Cheap WoW Gold,
wow power leveling
world of warcraft gold,
wow gold,
evening gowns,
wedding gowns,
prom gowns,
bridal gowns,
oil purifier,
wedding dresses,
World Of Warcraft gold
wow gold,
wow gold,
wow gold,
wow gold,
wow power level,
wow power level,
wow power level,
wow power level,
wow gold,
wow gold,
wow gold,
wow po,
wow or,
wow po,
world of warcraft gold,
cheap world of warcraft gold,
warcraft gold,
world of warcraft gold,
cheap world of warcraft gold,
warcraft gold,buy cheap World Of Warcraft gold
Maple Story mesos,
MapleStory mesos,
ms mesos,
mesos,
SilkRoad Gold,
SRO Gold,
SilkRoad Online Gold,
eq2 plat,
eq2 gold,
eq2 Platinum,
EverQuest 2 Platinum,
EverQuest 2 gold,
EverQuest 2 plat,
lotro gold,
lotr gold,
Lord of the Rings online Gold,
wow powerleveling,
wow powerleveling,
wow powerleveling,
wow powerleveling,world of warcraft power leveling
ffxi gil,ffxi gil,ffxi gil,ffxi gil,final fantasy xi gil,final fantasy xi gil,final fantasy xi gil,final fantasy xi gil,world of warcraft gold,cheap world of warcraft gold,warcraft gold,world of warcraft gold,cheap world of warcraft gold,warcraft gold,guildwars gold,guildwars gold,guild wars gold,guild wars gold,lotro gold,lotro gold,lotr gold,lotr gold,maplestory mesos,maplestory mesos,maplestory mesos,maplestory mesos, maple story mesos,maple story mesos,maple story mesos,maple story mesos,
l3q6d7ym
Anonymous యొక్క అభిప్రాయము
Made Monday, 25 of February , 2008 at 11:57 am

z3v6n7nc
dsf యొక్క అభిప్రాయము
Made Sunday, 23 of March , 2008 at 5:46 pm
runescape money runescape gold runescape gold buy runescape gold runescape money runescape gold wow power leveling wow powerleveling Warcraft Power Leveling Warcraft PowerLeveling buy runescape gold buy runescape money runescape itemsrunescape accounts runescape gp dofus kamas buy dofus kamas Guild Wars Gold buy Guild Wars Gold lotro gold buy lotro gold lotro gold buy lotro gold lotro gold buy lotro gold runescape money runescape power leveling runescape money runescape gold dofus kamas cheap runescape money cheap runescape gold Hellgate Palladium Hellgate London Palladium Hellgate money Tabula Rasa gold tabula rasa money Tabula Rasa Credit Tabula Rasa Credits Hellgate gold Hellgate London gold wow power leveling wow powerleveling Warcraft PowerLeveling Warcraft Power Leveling World of Warcraft PowerLeveling World of Warcraft Power Leveling runescape power leveling runescape powerleveling eve isk eve online isk eve isk eve online isk tibia gold Fiesta Silver Fiesta Gold SilkRoad Gold buy SilkRoad Gold runescape accounts buy runescape accounts rs2 accounts buy rs2 accounts runescape power leveling rs2 power leveling FFXI Gil buy FFXI Gil buy dofus kamas buy dofus kamas dofus kamas
runescape accounts
buy runescape accounts
rs2 accounts
buy rs2 accounts
runescape power leveling
rs2 power leveling
vivek యొక్క అభిప్రాయము
Made Tuesday, 28 of October , 2008 at 11:54 am
NAKU EEYANA PAATALU ANTE PICHI, EEYANA ANTE VALLAMANINA ABHIMANAM, NENU PAATALU RAAYADAM VENAKA AAYANA PRABHAM UNDI, NAA RACHANALO AAYANA SPOORTHY UNDI, NAA MANASULO AAYANAKI OKA PRATYEKA STANAM UNDI, AAYANA GURINCHI OKKA VAKYAMLO CHEPPALANTE
KANUMARUGAI POTTUNA TELUGU SAHITYANNI TELUGU BASHANI TIRIGI NILABETTADANIKI VACHINA ABHINAVA CINE MAHARSHI, PAATALA RARAJU ALUPERAGANI RACHANALA BAATASARI……………………
HATSOFF SASTRY GARU……..
పేరు: శ్రీనివాసరాజు దాట్ల వృత్తి: 'పోకిరి' సినిమాలో బ్రహ్మానందం చేస్తాడే అది :) స్వస్థలం: వైశాఖపట్టణం నివాసం: సౌభాగ్యనగరం