బాగుందోయ్..బాగుంది ..నీ చిట్టి కవిత చాలా బాగుంది. అది ఎన్నో సందేహాలని రెకెత్తిస్తుంది…ఎన్నో ఆలోచనలను రేపుతుంది. అసలు మనిషికి మనస్సుందా? అని ప్రాశ్నిస్తోందా లేకా మనస్సు ఆకాశం అంత విశాలంగా ఉండాలని చెబుతోందా? ఎలా అయితేనేం..బావుంది.
కానీ కవితను ఇంకా ఐదు – ఆరు పంక్తులు రాసుంటే బావుండేది.
ఉందా లేదా అంటే లేదనే చెప్తారు..ఉంది అంటే ఎది చూపించమంటారు..మనసనేది ఉంది అంటే దానికి ప్రేమించడం ఎలా తెలుసు అని అడుగుతారు..ఇలా సందేహాలకి అంతం ఉండదు.. సోదించడనికి చూస్తే ఇంకా ఎన్నో సందేహాలు వస్తాయి.. అందుకే కొన్నిటికి సమాధానాలు ఉండవు అని నా అభిప్రాయం
3 Responses for "సందేహం ?"

నవీన్
http://gsnaveen.wordpress.com
ఉందా లేదా అంటే లేదనే చెప్తారు..ఉంది అంటే ఎది చూపించమంటారు..మనసనేది ఉంది అంటే దానికి ప్రేమించడం ఎలా తెలుసు అని అడుగుతారు..ఇలా సందేహాలకి అంతం ఉండదు.. సోదించడనికి చూస్తే ఇంకా ఎన్నో సందేహాలు వస్తాయి.. అందుకే కొన్నిటికి సమాధానాలు ఉండవు అని నా అభిప్రాయం
naaku ilaamti samdehaalea vastumtaayi.ekkuva aaloaciste vunnadi kudaa poatumdani avanni vadileastumtaanu.
caalaa baagaundandi.
Leave a reply