ఈ మధ్యన దృపాల్‌లోని ఒక అందమైన థీమ్‌ని వర్డ్‌ప్రెస్ వాళ్ళు మక్కికిమక్కి దించేసారు. గార్లాండ్ అనే ఈ థీమ్ చాలా మంది బ్లాగర్లను ఆకట్టుకుంది. దీనిలో మనకిష్టమైన విధంగా రంగులను మార్చుకోవచ్చు. కానీ ఈ రూపలావణ్యాన్ని ప్రస్తుతానికి వర్డ్‌ప్రెస్ డొమైన్‌లోని బ్లాగులకే పరిమితం చేసారు; ఎక్కడా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇవ్వలేదు.

నా పాత బ్లాగులలో ఒక దానిని దీనితో అలకరించాను. చాలా బాగుంది. మీరూ ప్రయత్నించి చూడండి. తప్పకుండా నచ్చుతుంది.
One Response for "వర్డ్‌ప్రెస్‌లో దృపాల్ థీమ్ (గార్లాండ్)"
మీ బ్లాగు header లో ఉన్న తెలుగు ఏ font అండి ? చాలా బాగుంది.
ఎలా design చేసారో కూడా చెప్పండి
Leave a reply