ఎన్ని వేల వర్ణాలో…

Archive for August, 2007


అప్పుడెప్పుడో తెలుగు బ్లాగు గుంపులో లేఖినిలో ఆటోసేవ్ గురించి చర్చ జరిగింది కదా. ఆనాడు వచ్చిన ఆలోచనల ప్రతిరూపమే శ్రీ పద్మ. ఫైర్‌ఫాక్స్ యొక్క పద్మ ఏడ్-ఆన్ పాత సంచికను కొంచెం మార్చి దీనిలో ఉపయోగించాను.

దీని వలన ముఖ్య ఉపయోగం ఏమిటంటే మీరు టైపు చేస్తున్న దానిని 6 అక్షరాల ఆంగ్లపదమేదైనా సంకేతపదంగా ఇచ్చి ఆటోసేవ్‌ చేసుకోవచ్చు. పొరపాటున విహరిణిని మూసివేసినా లేదా విద్యుచ్చక్తిలో అంతరాయం వచ్చినా తర్వాత మీ విహరిణికి మీరు ముందిచ్చిన సంకేత పదం తెలిపి మీరు టైప్‌ చేసుకున్న వచనాన్ని తిరిగి పొందవచ్చు. దీనిని నేను IE , Firefox లలో పరీక్షించి చూసాను. ఇది ఒక విధంగా చెప్పాలంటే శ్రీ పద్మ = లేఖిని + ఆటోసేవ్‌ 🙂 . మీరు టైపు చేసే పెట్టెలు చిన్నవిగా ఉన్నాయని అనుకోకండి. మీరు టైపు చేసేకొద్దీ మీ టెక్స్ట్‌కి తగ్గట్టు అవీ పెద్దవవుతూంటాయి.

లంకె: http://harivillu.org/sripadma

RTS Perm Link

ఇల్లు మారానోచ్!

Aug 19, 2007 Author: శ్రీనివాస | Filed under: కలగూరగంప

అద్దె ఇంటిని వదిలి సొంత గూటికి చేరానోచ్…
నూతన బ్లాగ్విలాసము: http://blog.harivillu.org/

RTS Perm Link

రాజ్‌కుమార్ మాతృభాష తెలుగా?

Aug 18, 2007 Author: శ్రీనివాస | Filed under: తెలుగు

(వీవెన్ తన బ్లాగలో పేర్కొన్న చేతనత్వమున్న బ్లాగుల జాబితాలో నన్నూ చేర్చడం వలన ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకూడదన్న సంకల్పంతో మళ్ళీ…)

తెలుగు పీపుల్ డాట్ కామ్ లో తెలుగు ప్రాచీనతపై కొన్ని వ్యాసాలు చదివిన తర్వాత గత కొన్ని రోజులుగా అప్పుడప్పుడూ గూగుల్‌లో నేను  “proto-dravidian” , “proto-telugu origin” కోసం వెతుకుతున్నాను. చాలా ఆసక్తికరమైన అంశాలు తెలుస్తున్నాయి. ఇలా వెతుకుతున్నప్పుడు ఆంగ్ల వికీపీడియాలో కన్నడ నటుడు రాజ్‌కుమార్ మాతృభాషపై జరిగిన  చర్చ కనిపించింది. ఒక ఈ-పత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో ఆయనే తను తెలుగువాడినని చెప్పుకున్నట్టు ఒక సభ్యుడు   ప్రస్తావించాడు. ఆ చర్చని కావాలంటే ఇక్కడ చదవండి…
http://en.wikipedia.org/wiki/User_talk:Taprobanus/archive_1#Rajkumar.27s_mothertongue

RTS Perm Link

RTS Mirror Widget


from JalleDa

పంచాంగం


Warning: fsockopen(): php_network_getaddresses: getaddrinfo failed: Name or service not known in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 124

Warning: fsockopen(): unable to connect to udp://whois.happyarts.net:8000 (php_network_getaddresses: getaddrinfo failed: Name or service not known) in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 124

Warning: stream_set_timeout() expects parameter 1 to be resource, boolean given in /home/sridatla/blog.harivillu.org/wp-content/plugins/wp-shortstat.php on line 125