(వీవెన్ తన బ్లాగలో పేర్కొన్న చేతనత్వమున్న బ్లాగుల జాబితాలో నన్నూ చేర్చడం వలన ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకూడదన్న సంకల్పంతో మళ్ళీ…)

తెలుగు పీపుల్ డాట్ కామ్ లో తెలుగు ప్రాచీనతపై కొన్ని వ్యాసాలు చదివిన తర్వాత గత కొన్ని రోజులుగా అప్పుడప్పుడూ గూగుల్‌లో నేను  “proto-dravidian” , “proto-telugu origin” కోసం వెతుకుతున్నాను. చాలా ఆసక్తికరమైన అంశాలు తెలుస్తున్నాయి. ఇలా వెతుకుతున్నప్పుడు ఆంగ్ల వికీపీడియాలో కన్నడ నటుడు రాజ్‌కుమార్ మాతృభాషపై జరిగిన  చర్చ కనిపించింది. ఒక ఈ-పత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో ఆయనే తను తెలుగువాడినని చెప్పుకున్నట్టు ఒక సభ్యుడు   ప్రస్తావించాడు. ఆ చర్చని కావాలంటే ఇక్కడ చదవండి…
http://en.wikipedia.org/wiki/User_talk:Taprobanus/archive_1#Rajkumar.27s_mothertongue

RTS Perm Link