రాజ్‌కుమార్ మాతృభాష తెలుగా?

రాసినవారు శ్రీనివాస on Saturday, 18 of August , 2007 at 10:35 am

(వీవెన్ తన బ్లాగలో పేర్కొన్న చేతనత్వమున్న బ్లాగుల జాబితాలో నన్నూ చేర్చడం వలన ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకూడదన్న సంకల్పంతో మళ్ళీ…)

తెలుగు పీపుల్ డాట్ కామ్ లో తెలుగు ప్రాచీనతపై కొన్ని వ్యాసాలు చదివిన తర్వాత గత కొన్ని రోజులుగా అప్పుడప్పుడూ గూగుల్‌లో నేను  “proto-dravidian” , “proto-telugu origin” కోసం వెతుకుతున్నాను. చాలా ఆసక్తికరమైన అంశాలు తెలుస్తున్నాయి. ఇలా వెతుకుతున్నప్పుడు ఆంగ్ల వికీపీడియాలో కన్నడ నటుడు రాజ్‌కుమార్ మాతృభాషపై జరిగిన  చర్చ కనిపించింది. ఒక ఈ-పత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో ఆయనే తను తెలుగువాడినని చెప్పుకున్నట్టు ఒక సభ్యుడు   ప్రస్తావించాడు. ఆ చర్చని కావాలంటే ఇక్కడ చదవండి…
http://en.wikipedia.org/wiki/User_talk:Taprobanus/archive_1#Rajkumar.27s_mothertongue

RTS Perm Link

వర్గములు: తెలుగు

3 అభిప్రాయాలు

వీవెన్ యొక్క అభిప్రాయము

Made Saturday, 18 of August , 2007 at 5:50 pm

శోధించి సాధించావ్!

మాకినేని ప్రదీపు యొక్క అభిప్రాయము

Made Monday, 20 of August , 2007 at 10:25 pm

ఇది శ్రీ పద్మకు సంబంధించిన వ్యాఖ్య. అక్కడ రాయలేక ఇక్కడ రాస్తున్నాను. చాలా బాగా తయారు చేసారు. textboxలను ఇంకొంచెం పెద్దవిగా తయారుచేయాలి. buttonsని పక్కకు తీసుకువెళ్లండి. బద్రపరచటం మాత్రం చాలా బాగా జరుగుతుంది.

cbrao యొక్క అభిప్రాయము

Made Tuesday, 13 of May , 2008 at 8:04 pm

ఆంగ్ల వికిపీడియా లింక్ పనిచేయటం లేదు. సరిచేయ గలరు.

అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

My Photoపేరు: శ్రీనివాసరాజు దాట్ల వృత్తి: 'పోకిరి' సినిమాలో బ్రహ్మానందం చేస్తాడే అది :) స్వస్థలం: వైశాఖపట్టణం నివాసం: సౌభాగ్యనగరం

చైత్రం నాది, శిశిరం నాది, వెలుగు నాది, చీకటి నాది, కష్టం నాది, సుఖం నాది, నవ్వు నాది, ఏడుపు నాది, అచ్చ తెలుగులో ప్రతి అనుభూతీ నాది.