Comments on: శ్రీ పద్మ : లేఖిని లాంటి మరో ఉపకరణం

By: రవి వైజాసత్య
నాకు పుడింగి బాగా నచ్చింది. మీరు సహాయం చెయ్యండి ఇంకా నిర్మాణములో ఉన్నట్టుంది కదా!.

By: శ్రీనివాసరాజు దాట్ల
ప్రసాద్ గారూ

- నిన్న ఈ జాబుని పోస్ట్ చేసినప్పుడు ఏదో పొరపాటు జరిగింది. లంకెలు పనిచేయలేదు. తర్వాత మళ్ళీ పోస్ట్ చేసాను. ఇప్పుడు పనిచేస్తున్నాయి.

- 6 అక్షరాల నిబంధన ఊరికే పెట్టాను. తర్వాత మార్చేస్తాను.

- సర్వర్‌లో ఒక Unique ID తో ఫైల్ తయారయి దాని పేరుతో పాటు మీరిచ్చే సంకేతపదం బ్రౌజర్‌లో (కుకీస్‌లో) నిక్షిప్తమౌతాయి. AJAX ద్వారా ఎప్పటికప్పుడు మీ text సర్వర్‌లో save అవుతుంది. మీరు తర్వాత మీరు ఇంతకు ముందు సూచించిన సంకేత పదం ఇస్తేనే ఆ ఫైలు మీ బ్రౌజర్‌లోకి లోడ్ అవుతుంది. కాబట్టి మీ సంకేతపదం మీ బ్రౌజర్ వరకే పరిమితం.

ఇంకా ఏమైనా సూచనలు ???

By: Anonymous
చాలా బాగుంది.

నా అభిప్రాయాలు:

సంకేత పదాన్ని “charasala, charasa12 etc  ఇస్తే తీసుకోలేదు. పక్కనే ఓ చిన్న సమాచారం లంకె ఇచ్చి సంకేతపద పరిమితులేమిటో చెబితే బాగుంటుండి. అయినా ఆరు అక్షరాల నిబంధన ఏమిటి?

ఒకే సంకేత పదాన్ని ఇద్దరు ఎన్నుకుంటే ఏమవుతుంది?

వాఖ్యానాల పేజీ తెరుచుకోవటం లేదు.

–ప్రసాద్

http://blog.charasala.com