Comments on: హకూనా మటాటా

By: మార్చి పోస్టుల మార్చిపాస్టు | Poddu
[...] సిరివెన్నెల రాసిన ఒక పాటపై హరివిల్లు బ్లాగులో జరిగిన చర్చ చదివారా? ఆసక్తికరమైన ఆ చర్చలో చక్కటి వ్యాఖ్యలు రాసిన ఆ ఎనానిమస్సులెవరో గ్రహించారా? [...]

By: rayraj
ఇక్కడ ఈ పాట గురించి ఇంత చర్చ జరగుతున్నప్పుడు నేను చూడకపోవటం చాల బాధగా ఉంది.

ఈ పాట చంద్రబోసునించి ఆశించడం చాలా తప్పు.”నేనింతే”, “ఇట్స్ మై లైఫ్” లాంటి ఆటిట్యూడ్ సాంగ్స్ చాలా వాటికి, ఆల్రెడీ చంద్రబోస్ కి డైరెక్టర్లు ఛాన్స్ లిచ్చారు.చంద్రబోస్ కూడా కొన్ని బాగా రాసేడుకూడా!.

కానీ ఈ పాటా, దీనిలోని ఫిలాసఫీ  చాలా డిఫరెంట్.

(తెలుగుభాషలో వేరే పదాలు వాడటం నచ్చనివారికి మినహా ఇస్తే, ఈ పాట నిజానికి చాలా బావుంది.భావం చాలా బావుంది.తెలుగు పదాలనే వాడాలను కోవటం, మడి ఆచారం లాంటిది.  తడిగుడ్డలతో కంటే పరిశుభ్రంగానూ,ఆందంగానూ ఉండి దేవుడిని ఆరాధించొచ్చు. పూర్వ కాలంలో అది శుభ్రతేమో కానీ, ఇవాల్టి రోజు,అలా పాటించే ఇల్లే అపరిశుభ్రంగా ఉంటున్నాయి నాకు.)

సిరివెన్నెల మామూలు పాటల్నీ కూడా సీరియస్గా తీసుకొనే రాస్తాడనటానికి ఇదే నిదర్శనం.(చంద్రబోస్ కూడా సీరియస్గా తీసుకొని రాస్తాడు.అతను మంచి భావాలనే పెంచే విధంగా రాస్తాడు.కానీ సిరివెన్నలంతగా రాయలేడు.అతనికి కొన్ని పరిమితులున్నాయి.అవి ఎరిగి ఎదగాటనికి ప్రయత్నిస్తుంటాడు.అందుకని అతనూ ఇష్టమే.)

ఈ జీవితం నవ్వులతో/నవ్వుతూ సాగాలంటే

నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే,

….. అంటే కొత్తదనం అంతా మ్మ్మ్మ్ దెగిరిపోయింది. (అర్ధం చేసుకుంటారనుకుంటా!)

నవ్వుతూ బతకాలిరా తమ్మూడూ నవ్వుతూ చావలిరా…హాయిగా పాత పాటే  పాడేసై! కొత్తదనం వద్దో పోతే!.

ఈ సినిమాలో నిజానికి అన్ని/అందరి పాటలూ బానే నచ్చాయి నాకు.

By: koresh
nuthana yuvaka drusti tho aaloochinchandi

By: Anonymous
vruddula sabha lo laaga unnayi mi abhi praayaalu, modernism nu entha baaga raasaaarani ippati yuva drukpadam tho alo chinchi coodandi oka saari thatwam bodha paduddi.

By: RSG
>> చంద్ర బోసి పొయ్యే పాటకి సిరివెన్నెల ఎందుకు?

నిజమేనండి. కానీ పదాలు ఆయన శైలిలో లేకపోయినా భావంలో మాత్రం ఆయన సిగ్నేచర్ కనిపించింది. సిరివెన్నెలగారు నిజంగా పాటలు రాయడం మానేస్తే మన తెలుగు సినిమా పాటల్లో ఈమాత్రం స్టాండర్డ్స్ కూడా ఉండవేమో!

By: కామేశ్వర రావు
నేను సిరివెన్నెలకి వీరాభిమానిని కాను. కానీ నాకీ పాటమరీ బోసిగా అనిపించలా.

“అనాటమీ ల్యాబులో మనకు మనము దొరకం” ఇది సిరి వెన్నలసంతకం.

అలానే తన కడుపుమంటని (బహుశా దర్శకులకి తెలియకుండా) చురకల్లా అంటించారు:

వెరైటిగా శభ్ధం విందాం అర్థం కొద్దిగ సైడుకి జరిపి

అదే మనం “తెలుగులొ” అంటే డోన్ట్ వరీ బీ హేపీ

షరా: ఈ పాటని నేను వినలేదు. వినదలుచుకోలేదు:-)

By: పొద్దు » Blog Archive » మార్చి పోస్టుల మార్చిపాస్టు
[...] సిరివెన్నెల రాసిన ఒక పాటపై హరివిల్లు బ్లాగులో జరిగిన చర్చ చదివారా? ఆసక్తికరమైన ఆ చర్చలో చక్కటి వ్యాఖ్యలు రాసిన ఆ ఎనానిమస్సులెవరో గ్రహించారా? [...]

By: నవీన్ గార్ల
>> ఆయనేమి వ్రాసినా అదిరింది, సూపరో సూపరు…అబ్బో అమ్మో అయ్యో వామ్మో వార్నాయనోయ్ అంటూ వుంటారు.

అలా అని మీరు అర్థం చేసుకొన్నారు అంతే. ఇక్కడ ఆయన వ్రాసిన దాన్ని కత్తి అని ఎవ్వరూ అనలేదు. ఇలా వ్రాశిన దానికి ఆయన మాత్రమే భాధ్యత వహించాలి అనడం సబబు కాదు అని అంటున్నారు. కవి అలా వ్రాయడంలో దర్శకుని బాధ్యత కూడా ఉంటుదని మనవి చేశారు అంతే.

>>కాని వాళ్ళు అభిమానించే వాళ్ళను, మిగిలిన వాళ్ళు కూడా అదే స్థాయిలో అభిమానించాలని ఆశించడంలోనే అసలు చిక్కు!

ఇలాంటి భావం స్ఫురించే వ్యాఖ్యలు ఇక్కడ ఎవ్వరూ చేశినట్టు కనపడదు. సందర్భానుసారంగా మీ అభిప్రాయం వెలిబుచ్చారనుకొంటాను.

>>భారత దేశానికి పట్టిన చీడల్లో, ఇలాంటి వ్యక్తి పూజలు మొదటి వరసలో చేరేవి, కీడు చేసేవి కూడాను!

100% అంగీకరిస్తాను. వ్యక్తి పూజ మంచివి కానే కావు.

(http://gsnaveen.wordpress.com)

By: Anonymous2
ఇక్కడి వ్యాఖ్యలని చదివాక, నాకూ ఒక వ్యాఖ్య వ్రాయాలనిపించింది.

తెలుగు బ్లాగుల్లో సిరివెన్నెలకి కొంత మంది వీర భక్తులున్నారు. భక్తులు అంటే నా ఉద్దేశ్యంలో అభిమానుల స్థాయిని దాటిన వాళ్ళు అని.

వీళ్ళు ఆ సిరివెన్నెల ఏమి కిలికాడు అన్నది చూడరు…ఆయనేమి వ్రాసినా అదిరింది, సూపరో సూపరు…అబ్బో అమ్మో అయ్యో వామ్మో వార్నాయనోయ్ అంటూ వుంటారు. ఆయన్నొక దేవుని కింద ఆరాధిస్తూ, ఆయన మీద ఈగ కూడా వాలకుండా చూస్తూ కాలం వెళ్ళదీసేవారు ఈ బ్లాగుల్లో బాగానే ఉన్నారు. అభిమానించడం లో తప్పులేదు. కాని వాళ్ళు అభిమానించే వాళ్ళను, మిగిలిన వాళ్ళు కూడా అదే స్థాయిలో అభిమానించాలని ఆశించడంలోనే అసలు చిక్కు!

ఆయన ఒక మానవ మాత్రుడని, మిగిలిన సినిమా (మామూలు) కవుల మాదిరిగా చెత్త వ్రాస్తాడని, వ్రాసాడని, వ్రాస్తున్నాడని ఒప్పుకోరు (ఆయన బాగా వ్రాసిన పాటలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో సందేహం లేదు. అందుకు ఆయన అభినందనీయుడు).

భారత దేశానికి పట్టిన చీడల్లో, ఇలాంటి వ్యక్తి పూజలు మొదటి వరసలో చేరేవి, కీడు చేసేవి కూడాను!

By: కొత్తపాళీ
ఒక్కోసారి, అసలు టపాకన్నా వ్యాఖ్యలు చాలా గొప్ప రుచిగా ఉంటాయ్ .. అట్లాంటి వ్యాఖ్యలు పుట్టడానికి కారణమైనందుకు ఆ టపా రచయితల్ని అభినందించాలి.

శ్రీనావాసా .. అభినందనలు!!

పైన యనానిమస్సుగారి వ్యాఖ్య మెరిసే చమత్కారాలతో అద్భుతంగా ఉంది, దారుణమైన ముద్రారాక్షసాలని మినహాయిస్తే – పేరు లేకుండా రాయడమే నచ్చలేదు. ఒక సాహితీ మిత్రుడి పరిచయం కోల్పోయామన్ని నీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నా.

యనానిమహాశయా – పాప్యులర్ సెంటిమెంటుకి వ్యతిరేకమైన అభిప్రాయం విలిబుచ్చినంత మాత్రాన ఇక్కడ మిమ్మల్నెవరూ కొట్టరు! ధైర్యంగా మీ పేరిటే రాయండి.