Comments on: బ్రాండ్ అంబాసిడర్లు

By: సంతోష్ సూరంపూడి
వేటూరి,సిరివెన్నెలల స్థాయి వేరు(దిగినా దాని దారి వేరు).ఎందుకంటే వాళ్లు వ్యక్తిగతంగా సినిమా కోసం కవులు ఐనవాళ్లు కాదు.సినిమా అదృష్టం పండి సినిమాల్లోకి వచ్చిన వాళ్లు.వాళ్లకి కలిసి వచ్చిన విషయం ఏంటంటే వృత్తి ఆసక్తీ కవిత్వంలోనే దొరకటం మాత్రమే.అందుకే సినీ పరిశ్రమ వాళ్లకి అధీనమైంది.

కానీ,జొన్నవిత్తుల,భువనచంద్ర,చంద్రబోస్,మొ., వాళ్లు సినీ గీత రచననే లక్ష్యంగా భావించిన వాళ్లు(వాళ్ల ఇంటర్వ్యూల ద్వారా అర్ధమౌతుంది).కనుక పరిశ్రమ(తద్వారా ప్రజలు)లొంగలేదు లొంగరు.

వాళ్లకి దక్కే గౌరవం,పారితోషికం(అక్షరాలా లక్ష)వీళ్లకి దక్కదు.ఏవో కొన్ని రకాల పాటలకు(టపాలో ఉదహరించినట్టు)మాత్రమే పరిమితమయ్యే లిరిసిస్టులకీ,కవిత్వంతో తనను తాను అర్చించుకుని సినిమాకి అవకాశం ఇచ్చిన కవులకీ తేడా గమనించండి.

By: koresh
kooti kosam koti thippalu, cini field lo galiju thanam undakudadanu kovadam athyase kada,

By: నవీన్ గార్ల
ఓహ్.. ముందు టపాకు వ్రాయవలసిన వ్యాఖ్యను ఈ టపాలో వ్రాశినట్టూన్నాను

By: నవీన్ గార్ల
హ్హ హ్హ హ్హా…….నేను చెప్పిందే నిజం. జల్సా సినిమా పాటల సాహిత్యంలో ఆంగ్ల/హిందీ పదాలు విరివిగా కావాలని దర్శకుడు  త్రివిక్రమ్ శాస్త్రిగారిని ముందే కోరాడంట. ఇక్కడ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పాడు:

http://www.telugucinema.com/c/publish/featurearticles/interview_trivikramsrinivas_3.php

Sri: Jalsa doesn’t have the regular mark of Seetarama Sastry, though one can listen to his style upon repeated hearing of some songs. Still, the title song is not thought to be by Seetarama Sastry. Was it planned to be different?

Trivikram: It was done intentionally, yes! I requested him to do it, and he took six months to complete the songs in Jalsa. Once we finalized the scenes, I went to him and said that these songs need a generous sprinkling of English and Hindi words. I am glad the songs came out very well now.

By: కామేశ్వర రావు
కవిగా మాటయెలా ఉన్నా ఆరుద్ర గొప్ప పరిశోధకుడనడంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇక్కడ గొప్ప కవా, పండితుడా అన్నది కాదు ప్రశ్న. సిరివెన్నెల సినిమా పాటల దిగజారుడుతనాన్నిగూర్చి చాలామార్లు బాహాటంగానే ఆవేదనని ఆవేశన్నీ వ్యక్తం చేసారు. ఇంచుమించు అన్నీ ఒక స్థాయికి దిగని పాటలనే రాసారు. తద్వారా తన గురించి తనే ఒక స్థాయిని ఏర్పరచుకున్నారు.

నాకు తెలిసి ఆరుద్ర అలాటి చింతలేవీ పెట్టుకోలేదు. రాజేంద్రగారే అన్నట్టు అతనలాటి పాటలకి పెట్టింది పేరుకూడాను. అంచేత అనితో ఎవరికీ పేచీలేదు! అలాగే సిరివెన్నెల కన్నా గొప్ప పండితుడే అయిన వేటూరితోనూ పేచీలేదు!

By: రాజేంద్ర
కృష్ణారావు గారు, పైగా ఆ పాట రౌడీలకు రౌడీలు సినిమా నుంచి రౌడీరాణి లోదికాదు.

By: రాజేంద్ర
కృష్ణారావు గారు,అది తీస్కో కోక్కా కోలా,ఏస్కో రమ్ము సారా  ఆనాటి చాలా క్లబ్బు సాంగులకూ,క్రైం సినిమాలకూ రచన చేసింది ఆరుద్రే.ఆ నాటి వారు అలాంటి పట్టింపులకు పోలేదన్నది మీ ఉద్దేశ్యం నాకు అర్ధమయ్యింది.మరివ్వాళ ఫలానా కవి(సినిమా)తన స్థాయి దిగజార్చుకోకూడదూ అని జనం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారో నాకు అంతుబట్టటం లేదు.ఆరుద్రను మించిన కవి,చారిత్రక శోధకుడు,రచయిత,పరిశధకుడు,వ్యాఖ్యాత,ఇవ్వాళ సినిమా రంగం లో ఉన్నారా?

By: శ్రీనివాస
కామేశ్వర రావు గారూ, మీరు చెబుతుంది “దాయీ దాయీ దాయీ దాక్షాయినీ” గురించి అయితే అది రాజసింహం సినిమాలోని పాట; రాసింది వేటూరి. అదే “దాయి దాయి దామ్మా” గురించైతే అది ఇంద్ర సినిమాలోనిది; రాసింది సిరివెన్నెల.

By: JALLIPALLIK KRISHNA RAO
‘రౌడి రాణి’ సినిమాలో ‘ఎస్కో కోకో కోల’ (CLUB SONG) రాసింది ఎవరో తెలుసా…. ఆరుద్ర.

By: రానారె
పసందైన టపా. కామేశ్వర రావుగారికి “దాయీ దాయీ …” పాటే ఎందుకు గుర్తుకొచ్చిందో యేమోగానీ, ఇంటర్మీడియట్ చదివేరోజుల్లో నా మిత్రుడు ఈ పాటను గట్టిగా రాగయుక్తంగా ఇంట్లో పాడుతూవుంటే, వాళ్ల నాన్న ఆపి ఆ పాటలోని ఒకో పదాన్ని నొక్కిపలుకుతూ, వాటిని విడగొడుతున్నట్టు అరచేతిని చేతిని చంద్రబాబునాయుడిలా నిలువుగా వూపుతూ అన్నాడు - “వద్దూ… వద్దూ… వద్దు వాత్సాయనా… ఆహా… ఏమి పాటరా స్వామీ! చీరకు చాలని చింతామణి… ఓహో… ఇది గదా పాడుకోవాల్సిన పాటంటే!!” ఆయనకు ఎబ్బెట్టుగా తోచి అలా మాట్లాడినా, ఆ తరువాత మాక్కూడా ఆ పదాల అల్లికపై ఆలోచనలు వెళ్లాయి. ఇప్పటీ ఆ రోజును గుర్తు చేసుకొని నవ్వుకుంటూ వుంటాం :))