Comments on: ఈ రోజు (e-)తెలుగు వెలుగులు

By: bhavani
namste. hyd book fair information bagundi. nenu bapatla-manasu blog open chesanu. kani poorthiga operation ardham kaledu..

By: Kumar
ఇక్కడ, మహేష్ ని అందరూ కలసి, ధభీ, ధభీ మని బాదుతూ ఉండే ఒక ఫోటో ఎక్స్ పెక్ట్ చేసానే…ఏమయింది అది, దాచేసారా?

చదువరి గారూ, అన్యాయం అండీ, మీరక్కడ ఉండి కూడా అలాంటి పని చేపట్టకుండా ఊరకుండిపోవడం!!

సూచన: సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎవరికైనా తగ్గితే, అది మీ ఖర్మే అని, నా మీద దండెత్తొద్దని మనవి.

By: రామకృష్ణా
photos,pradarshana viravarana bagundhi……

Meeru rasina sarda vakyam ……Ade meeru mahila blogger la gurinchi prasthavinchadam…..daniki mahilalu paratispandinchadam bagundhi……

Srinivas gariki…naa abhinandanalu…

By: Madhura vaani
మీ అందరూ చెప్పేవి విని చాలా బాధగా ఉంది.. మీ అందరికీ ఇంత దూరంలో ఉండి.. ఇలాంటి ఆనందాలన్నీ మిస్ అవుతున్నందుకు

నా బదులు కూడా మీరే బాగా ఎంజాయ్ చేయండి.

మీ అందరికీ నా అభినందనలు.. ఎంతో శ్రమ తీసుకుని చక్కగా నిర్వహిస్తున్నందుకు.. అలాగే రాలేని మాలాంటి వాళ్ళకోసం కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నందుకు

మీకు స్పెషల్ థాంక్స్.. ఫొటోస్ కూడా పెట్టినందుకు

By: Anonymous
kosamerupu maruvammu. photos baagunnaayi .

By: చంద్ర శేఖర్ కాండ్రు
@శ్రీనివాసరాజు దాట్ల గారు,

మీ నివేదిక చదువుతుంటేనే యింత ఆనందంగా ఉంటే, యిక అక్కడికి వచ్చి ఉంటే యింకెత ఆనందించి ఉండే వాడినో. రావడానికి నేను హైదరాబాదులో లేను మరి.

@ఇస్మాయిల్ గారు,

{చూ.ఘటోత్కచుడు from మాయాబజార్!} అదుర్స్ డాక్టరుగారూ.

By: డా.ఇస్మాయిల్ పెనుకొండ
“అష్ట దుక్కుంభి కుంభాగ్రాలపై మన

తెనుఁగు ధ్వజము గ్రాల చూడవలదె!

గగన పాతాళ లోకాలలోని సమస్త

ప్రాణి కోటులు తెలుగు బ్లాగె వ్రాయవలదె!!

ఏ దేశమేగినా తె.బ్లా. ఆదేశముద్ర పడి

సంభ్రమాశ్చర్యాల జరుగవలదే!

‘హై హై తె.బ్లా.సం’ ‘జైహే తె.బ్లా.సం.’

అని దేవగురుడె కొండాడవలదె!!”

{చూ.ఘటోత్కచుడు from మాయాబజార్!}

By: సుజాత
చ, నా బాడ్ లక్! నిన్న మీరంతా ప్రెజెంటేషన్ అదీ ఇదీ అని ఇరగదీస్తున్నపుడు నేను ఏడుపు మొహమేసుకుని మీకు దగ్గరలోనే(పత్రికల భాషలో..కూతవేటుదూరంలో) లుంబినీ పార్కు ముందు ట్రాఫిక్ జాంలో ఇరుక్కుపోయి ఉన్నాను, ఈ దృశ్యాలన్నీ ఊహించుకుంటూ! బయట పడే సరికి చా…లా సేప్పట్టింది. ఇక రాలేక వెళ్ళిపోయాను. అందుకే ఇవాళ వెళ్లా మన స్టాలుకు!

By: ఏకాంతపు దిలీప్
నేను స్టాల్ని, అందరినీ మిస్ అయిపోయాను…

By: మాలతి
నివేదిక చాలా బాగుందండి. జ్యోతి చెప్పినట్టు పెద్దవాళ్లే, బ్లాగుల్లో కూడా సగానికి సగం ఇంగ్లీషు వాడే వారుండగా, ఆరేళ్లపిల్లాడు తెలుగు చూసి తమిళం అన్నందుకు నవ్వుకోవాలంతే. మరువమ్ము -