ఎన్ని వేల వర్ణాలో…
అను స్క్రిప్ట్ మేనేజర్ (6,7 వెర్షన్లు) ఉపయోగించి తెలుగులో టైప్ చేసిన, టెక్స్ట్ ఫార్మాటులో ఉన్న ఫైళ్ళను యూనీకోడులోకి మార్చే ఆన్లైన్ కన్వర్టర్ రూపొందించబడింది.
ఈ ఉపకరణాన్ని Unigateway లోని ముఖ్య ఫైళ్లను ఉపయోగించుకుంటూ, అను 7 కి కూడా సపోర్ట్ జతచేసి తయారుచేసాను. Unigateway అనేది ఫైర్ఫాక్స్ పద్మ పొడిగింతను phpలో రాసినది. దీనిని http://uni.medhas.org సైటులో హోస్ట్ చేసారు. దానిలో వివిధ ఫాంట్లలో టైప్ చేసిన పత్రాలను యూనీకోడులోకి మార్చడానికి ఒక ఉపకరణం ఉంది కానీ అను 6 కి మాత్రమే సపోర్టు ఉంది.
15 Responses for "అను 2 యూనీకోడ్ ఆన్లైన్ కన్వర్టర్"
శ్రీనివాసరాజు గారు ఎంతో మందికి ఉపయోగపడే అద్భుతమైన డెవలప్ మెంట్ ఇది. డిటిపి రంగంలో ఉన్న వారికి అనూలో టైప్ చేసిన మేటర్ రీటైపింగ్ అవసరం లేకుండా నేరుగా యూనీకోడ్ లోకి మార్చుకోవడానికి దీని ద్వారా వెసులుబాటు కలుగుతుంది. మీ కృషికి ధన్యవాదాలు.
Great Workk
Great JOB!
Congrats and Thanks.
బాగుంది!
ఫీడీఎఫ్ ఫైళ్ళనుండి కూడా పాఠ్యాన్ని వెలికితీయగలిగితే, ఇంక తిరుగే లేదు.
మీరు చేసినది నిజంగా గొప్ప కార్యం. బ్లాగుల ప్రపంచంలో మీరు సాధించిన ఈ విజయం ఓ నొబెల్ బహూమతి అంతటి అబ్బురం. సంతోషం. మీకు మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. స్వీకరించండి. బి. అమరనారాయణ, ఓ ప్రముఖ దినపత్రికలో సబ్ ఎడిటర్ . ఫోన్ : 9291541948
మిత్రులు పైన తెలిపిన విధంగ… నేను కూడ అదేవిధంగా మీకు అభినందనలు తెలుపుకుంతున్నాను….
శ్రీనివాసరాజు గారు ఎంతో మందికి ఉపయోగపడే అద్భుతమైన డెవలప్ మెంట్ ఇది. డిటిపి రంగంలో ఉన్న వారికి అనూలో టైప్ చేసిన మేటర్ రీటైపింగ్ అవసరం లేకుండా నేరుగా యూనీకోడ్ లోకి మార్చుకోవడానికి దీని ద్వారా వెసులుబాటు కలుగుతుంది. మీరు చేసినది నిజంగా గొప్ప కార్యం. ఫీడీఎఫ్ ఫైళ్ళనుండి కూడా పాఠ్యాన్ని వెలికితీయగలిగితే, ఇంక తిరుగే లేదు. బ్లాగుల ప్రపంచంలో మీరు సాధించిన ఈ విజయం ఓ నొబెల్ బహూమతి అంతటి అబ్బురం. సంతోషం. Great Workk. Congrats and Thanks.
|| vodnala ||
9949 512 412
చాలా మంచి పని చేసారు. యూనీకోడు ప్రాచుర్యానికి ఇది చాలా బాగా తోడ్పడుతుంది.
కానీ ఇలాంటి పరికరాలు వ్రాయనవసరం రావడం మన దురదృష్టం. ఎవరు బడితే వారు తమ proprietary format లో వ్రాసుకోవడం చాలా inefficient.
అన్నట్టు అలాగే యూనీకోడు నుండి అను ఫాంటులోనికి పంపుకోవడానికి ఏదైనా మార్గం వుందా? ఎందుకంటే అలాంటిది, OCR కి చాలా బాగావుపయోగపడుతుంది. మన ట్రెయినింగు టెక్స్టుకు వివిధ అను ఫాంట్లలో టిఫ్ తయారు చేసి, వాటితో ట్రెయినింగు ఇస్తే మంచి ఫలితాలు వుంటాయి.
ఇలాంటి పనులు ఇంకా ఎక్కువ సాధిస్తారని ఆశిస్తున్నారు.
అన్నట్టు దీన్నే సంగణన గుంపుకు మెయిలుగా పంపితే బాగుండేది, ఏదైనా అభిప్రాయాలు చర్చలకూ బాగుంటుంది.
- రాకేశ్వర
అందరికీ నెనరులండీ.
@వీవెన్
ఫీడీఎఫ్ ఫైళ్ళనుండి కూడా పాఠ్యాన్ని వెలికితీసే వీలుందేమో చూస్తాను.
@రాకేశ్వరా
దీనిని ఇప్పటికే ఉన్న Unigateway ఆధారంగా చేసాను. సులభంగా ఐపోయింది
యూనీకోడు నుండి అను ఫాంటులోనికి పంపుకోవడానికి ఏదైనా మార్గం అంటే కొత్తగా రాయాల్సిందే. చూడాలి మరి. ఈ విషయంపై సంగణన గుంపుకు ఒక మెయిల్ పంపుదామని అనుకుంటున్నాను కానీ ఎదవది బద్దకం
శ్రీనివాస రాజు గారు,
మీ ఈ పరికరం మాకు (మల్లిన నరసింహారావుగారు, నేను) ఎంతో ఉపయోగపడింది.
నరసింహారావుగారు ఎప్పుడో అనులో వ్రాసుకున్న అన్నమయ్య (తాళ్లపాక కవుల) సంకీర్తనల రాగాల విభజన యొక్క వివరములు వున్న ఫైలును, ఈ పరికరముతో యూనీకోడీకరించడం జరిగింది.
మా తరఫునుండి మిక్కిలి ధన్యవాదములు.
రాకేశ్వర
great job (from what i understand
)
one query though:
Do we have fonts in Unicode? when i say ‘fonts’, i mean like times new roman, arial, comic sans..etc., and thousands of variety fonts that are available on the net. Do we have fonts for telugu in Unicode. Say i type in baraha and then i will use fonts for headings and the body etc., or menus etc.,
I thought it would be great if fonts are available.
^ well , we do not have many ; please see :
http://www.wazu.jp/gallery/Fonts_Telugu.html
శ్రీనివాసరాజు గారు. దయచేసి నాయొక్క సమస్య ku పరిష్కారం ఇవ్వగలరు. అను స్క్రిప్ట్ మేనేజర్ లో ఒక అక్షరము పై మరో అక్షరాన్ని వత్తులుగా ఇవ్వడానికి వీలు కావటం లేదు. దయచేసి ఎలా ఇవ్వాలో , ఏమైనా షార్ట్ కట్ gaani untundha cheppagalaru.naa e-mail id ki messege pampagalaru.mariyu oka udhaharana kooda pampandi.ee sahayam chesthe nenu meeku runapadi untanu.please
అయ్యో! మీరు ఎగుమతి చేసిన ఫైలు సరైనది కాదు…అని వస్తుందేమిటి?
sir,it is very importent blog to me.i have never seen .thanks you
Srinivasaraju garu
really great effort! Congrats! best tool for DTP work related people.
Leave a reply