Comments on: అను 2 యూనీకోడ్ ఆన్‌లైన్ కన్వర్టర్

By: mamidala chandra sekhar
sir,it is very importent blog to me.i have never seen .thanks you

By: రహంతుల్లా
అయ్యో! మీరు ఎగుమతి చేసిన ఫైలు సరైనది కాదు…అని వస్తుందేమిటి?

By: nani
శ్రీనివాసరాజు  గారు. దయచేసి నాయొక్క సమస్య  ku  పరిష్కారం ఇవ్వగలరు.   అను స్క్రిప్ట్   మేనేజర్ లో ఒక  అక్షరము  పై మరో  అక్షరాన్ని  వత్తులుగా  ఇవ్వడానికి  వీలు  కావటం లేదు.  దయచేసి ఎలా ఇవ్వాలో , ఏమైనా  షార్ట్ కట్  gaani untundha cheppagalaru.naa e-mail id ki messege pampagalaru.mariyu oka udhaharana kooda pampandi.ee sahayam chesthe nenu meeku runapadi  untanu.please

By: mv
^ well , we do not have many ; please see :

http://www.wazu.jp/gallery/Fonts_Telugu.html

By: rayraj
great job (from what i understand  )

one query though:

Do we have fonts in Unicode? when i say ‘fonts’, i mean like times new roman, arial, comic sans..etc., and thousands of variety fonts that are available on the net. Do we have fonts for telugu in Unicode. Say i type in baraha and then i will use fonts for headings and the body etc., or menus etc.,

I thought it would be great if fonts are available.

By: రాకేశ్వర రావు
శ్రీనివాస రాజు గారు,

మీ ఈ పరికరం మాకు (మల్లిన నరసింహారావుగారు, నేను) ఎంతో ఉపయోగపడింది.

నరసింహారావుగారు ఎప్పుడో అనులో వ్రాసుకున్న అన్నమయ్య (తాళ్లపాక కవుల) సంకీర్తనల రాగాల విభజన యొక్క వివరములు వున్న ఫైలును, ఈ పరికరముతో యూనీకోడీకరించడం జరిగింది.

మా తరఫునుండి మిక్కిలి ధన్యవాదములు.

రాకేశ్వర

By: శ్రీనివాస
అందరికీ నెనరులండీ.

@వీవెన్

ఫీడీఎఫ్ ఫైళ్ళనుండి కూడా పాఠ్యాన్ని వెలికితీసే వీలుందేమో చూస్తాను.

@రాకేశ్వరా

దీనిని ఇప్పటికే ఉన్న Unigateway ఆధారంగా చేసాను. సులభంగా ఐపోయింది

యూనీకోడు నుండి అను ఫాంటులోనికి పంపుకోవడానికి ఏదైనా మార్గం అంటే కొత్తగా రాయాల్సిందే. చూడాలి మరి. ఈ విషయంపై సంగణన గుంపుకు ఒక మెయిల్ పంపుదామని అనుకుంటున్నాను కానీ ఎదవది బద్దకం

By: రాకేశ్వర రావు
చాలా మంచి పని చేసారు. యూనీకోడు ప్రాచుర్యానికి ఇది చాలా బాగా తోడ్పడుతుంది.

కానీ ఇలాంటి పరికరాలు వ్రాయనవసరం రావడం మన దురదృష్టం. ఎవరు బడితే వారు తమ proprietary format లో వ్రాసుకోవడం చాలా inefficient.

అన్నట్టు అలాగే యూనీకోడు నుండి అను ఫాంటులోనికి పంపుకోవడానికి ఏదైనా మార్గం వుందా? ఎందుకంటే అలాంటిది, OCR కి చాలా బాగావుపయోగపడుతుంది. మన ట్రెయినింగు టెక్స్టుకు వివిధ అను ఫాంట్లలో టిఫ్ తయారు చేసి, వాటితో ట్రెయినింగు ఇస్తే మంచి ఫలితాలు వుంటాయి.

ఇలాంటి పనులు ఇంకా ఎక్కువ సాధిస్తారని ఆశిస్తున్నారు.

అన్నట్టు దీన్నే సంగణన గుంపుకు మెయిలుగా పంపితే బాగుండేది, ఏదైనా అభిప్రాయాలు చర్చలకూ బాగుంటుంది.

- రాకేశ్వర

By: shreenivasvodnala
మిత్రులు పైన తెలిపిన విధంగ… నేను కూడ అదేవిధంగా మీకు అభినందనలు తెలుపుకుంతున్నాను….

శ్రీనివాసరాజు గారు ఎంతో మందికి ఉపయోగపడే అద్భుతమైన డెవలప్ మెంట్ ఇది. డిటిపి రంగంలో ఉన్న వారికి అనూలో టైప్ చేసిన మేటర్ రీటైపింగ్ అవసరం లేకుండా నేరుగా యూనీకోడ్ లోకి మార్చుకోవడానికి దీని ద్వారా వెసులుబాటు కలుగుతుంది. మీరు చేసినది నిజంగా గొప్ప కార్యం. ఫీడీఎఫ్ ఫైళ్ళనుండి కూడా పాఠ్యాన్ని వెలికితీయగలిగితే, ఇంక తిరుగే లేదు. బ్లాగుల ప్రపంచంలో మీరు సాధించిన ఈ విజయం ఓ నొబెల్‌ బహూమతి అంతటి అబ్బురం. సంతోషం. Great Workk. Congrats and Thanks.

|| vodnala ||

9949 512 412

By: బి. అమరనారాయణ
మీరు చేసినది నిజంగా గొప్ప కార్యం. బ్లాగుల ప్రపంచంలో మీరు సాధించిన ఈ విజయం ఓ నొబెల్‌ బహూమతి అంతటి అబ్బురం. సంతోషం. మీకు మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. స్వీకరించండి. బి. అమరనారాయణ, ఓ ప్రముఖ దినపత్రికలో సబ్‌ ఎడిటర్‌ . ఫోన్‌ : 9291541948