Comments for హరివిల్లు

Comment on తమసోమా… by Charan
ఈ కథ నాకు నచ్చలేదు…ఇందులో ఎమీలేదు

Comment on చెలీ నీ నుదుట బొట్టు.. by nithu
chala chettaga undi

Comment on చెలీ నీ నుదుట బొట్టు.. by Anonymous
hello boss entidi

Comment on నాలో నేను by rathnamsjcc
మనస్సు, నిలిపి, ముక్తికి మార్గం

మనస్సు మిక్కిలి చంచల స్వభావమైనది. సర్వకాల సర్వావస్థల యందును ఏదో ఒక విషయంపై చింతిస్తునే ఉంటుంది. ఒక క్షణకాలమైనా విశ్రాంతిగా ఉండదు. ఒక విషయం నుండి మరియొక విషయానికి అత్యంత వేగంగా మారిపోతుంటుంది. అందువల్లనే లోకంలో మనో వేగానికి మించింది మరొకటి లేదని పెద్దలంటారు. ఇటువంటి ‘మనస్సు’ను యథేచ్ఛగా విడిచినట్లయితే ఇంద్రియాలకు ఆధీనమై, కామక్రోధాదులను బలపరచి అహంకార మమకారాలను పెంచి, మనలను పాపపు త్రోవలో నడిపించి అధోగతి పాలు చేస్తుంది. మనస్సు, నిలిపి,  ముక్తికి మార్గం

మనలో కొంత మంది వివిధ పేర్లతో ఉన్న దేవుళ్లను పూజిస్తారు. కొంత మంది రాముని, మరి కొంత మంది కృష్ణుని, అల్లా, క్రీస్తు, దేవీలను పూజిస్తారు. అయితే కంటికి కన్పించే దేవుళ్లలో గురువు కూడా ఒకరని తెలుసుకోవాలి

గురువులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. త్రేతా యుగంలో శ్రీరాముడు కుల గురువైన వశిష్ఠుల వారి వద్ద విద్యనభ్యశించాడు. అంతే గాక విశ్వామిత్రుడు తదితర గురువుల వద్ద విద్యాభ్యాసం చేసి శక్తులను నేర్చుకున్నాడు.

గురువు వద్ద శిష్యరికానికి చేరుతారు. శిష్యుని శ్రేయస్సు కోరడం ద్వారా గురువు పాత్ర పరిపూర్ణమవుతోంది. పుణ్యతీర్థాల దర్శనం ద్వారా లభించేని పుణ్యాన్ని మంచి గురువు వద్ద చేరి, ఆయన ప్రవచనాలను వినడంతో పొందవచ్చని వేద పురాణాలలో చెప్పబడింది. గురువు వద్ద శ్రద్ధాశక్తులతో విద్య నేర్చుకునే వారు ఖచ్చితంగా జీవితంలో పైకెదుగుతారన్న విషయాన్ని పలువురి మేధావుల జీవితాల నుంచి కూడా తెలుసుకోవచ్చు.

మనస్సు, నిలిపి,మనో నిగ్రహ లక్షణాంతాః అన్నాడు. అంటే సర్వ వ్యవస్థలయందును, సర్వకాలముల యందును మనస్సునిలిపి నిగ్రహించుకొనుట అనే లక్షణం ఉత్తమమైనది. ముక్తికి మార్గం సూక్ష్మ చైతన్య సాధన మనస్సు నిలిపి, నిర్మలంగా, నిశ్చలంగా ఉండడం అత్యంతవసరం. స్థూల శరీరంలో మనస్సు ఒక సూక్ష్మమైన భాగం. ఈ భౌతికమైన స్థూల శరీరం మనస్సుకు పైన ఉండే ఒక పొర మాత్రమే. మనస్సు శరీరంలోని ఒక సూక్ష్మమైన అంశం కావున ఇవి రెండూ ఒకదానికొకటి ప్రభావం చెయ్యగలవు. ఈ కారణం వల్లనే శరీరానికి కలిగిన అనారోగ్యం మనస్సును, మనస్సుకు కలిగిన అనారోగ్యం లేక వత్తిడి శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. సరియైన పద్ధతిలో ‘మనో నిగ్రహాన్ని’ సాధించగల్గితే అదే మన పాలిట దివ్య శక్తియై, ఆ భగవత్స్వరూపమైన మనలోని సత్య, శౌచ, దయాది మంచి గుణములను పెంచి, భక్తి, జ్ఞాన వైరాగ్య భావాల్ని కల్గించి మనల్ని దివ్యమైన ఆత్మజ్ఞానమార్గములో పయనింపచేసి, శాశ్వతమైన ముక్తిని ప్రసాదిస్తుంది.

Comment on హకూనా మటాటా by మార్చి పోస్టుల మార్చిపాస్టు | Poddu
[...] సిరివెన్నెల రాసిన ఒక పాటపై హరివిల్లు బ్లాగులో జరిగిన చర్చ చదివారా? ఆసక్తికరమైన ఆ చర్చలో చక్కటి వ్యాఖ్యలు రాసిన ఆ ఎనానిమస్సులెవరో గ్రహించారా? [...]

Comment on శ్రీ శోధన ప్లగ్‌ఇన్ by జనవరి నెల తెలుగు బ్లాగుల కథా కమామిషూ! | Poddu
[...] దాట్ల శ్రీనివాసరాజు శ్రీ శోధన ప్లగిన్ అనే అందమైన ఓ చిన్ని పరికరాన్ని తయారు [...]

Comment on అచ్చతెలుగు మాటకారియట! by కొత్తపాళీ
చాలా సంతోషం

Comment on అచ్చతెలుగు మాటకారియట! by K.S.MURTHY
తెలుగు  భాషనూ  ఎవరూ ఉద్ధరించక పాయినా ఫరవాలేదు. ఆ అద్భుత జీవ ధార ప్రవహిస్తూనే ఉంటుంది. కాని కేవలం భేషజం కోసమో, స్టైల్ కోసమో తెలుగు రాదనీ ఆంగ్ల భాషో మరో పరభాషా ప్రావీణ్యాన్ని ప్రదర్శించే వారిని ఉప్పు పాతర వేసినా తప్పు లేదు.  అది వారి భావ దారిద్ర్యానికి భావ దాస్యానికి నిదర్శనమని భావించాలి మనం.

తెలుగు భాష, సంస్కృతీ, సాహితీ సంపదలకు శత సహస్ర ప్రనామాలర్పిస్తూ…

భుధజన విధేయుడు,

కే.ఎస్. మూర్తి.

Comment on అచ్చతెలుగు మాటకారియట! by Rajasekhar Dasari
రవిచంద్ర గారు ఈ వార్తను ఆంగ్లం లోకి మార్చి ఇస్తే ఆవిడ చదువుతారు, లేక పొతే మీరు అన్నట్లుగా అచ్ టేల్గు మాట్కరి అనే సంకర బాష లోకి మార్చితే ఒక పని అవుతాది .

Comment on అచ్చతెలుగు మాటకారియట! by Sree
రవిచంద్ర గారు, నేను అదే మాట రాద్దామనుకున్నా!