హరివిల్లు
ట్యాగ్ కలెక్టర్
ముందుమాట:
ఒక పెద్దాయన ఓ గంటసేపు చేసిన హితబోధ, ఓ స్నేహితురాలితో జరిగిన చిన్న సంభాషణ ఈ ఊహకి కారణాలు…
చదివి మర్చిపోండే  
రాత్రి పది దాటింది..
నిర్మానుష్యంగా ఉన్న రాదారి…
అప్పుడే క్యాబ్ దిగి సందులో ఉన్న తన రూం వైపు అడుగులు వేస్తున్నాడు మధు.
జేబులోంచి సిగరెట్ తీసి వెలిగిస్తున్నాడు… అకస్మాత్తుగా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యింది ఓ రూపం.
పెరిగిన గడ్డంతో ఆకలితో ఉన్న పులిలా ఉన్నాడు.
“ఏరా నువ్వు సాఫ్ట్‌వేర్ ఉద్యోగివా?” గంభీరమైన స్వరం గద్దిస్తూ అడిగింది.
“అవును! ఎవరు నువ్వు? ఏం?” [...]]]></description>
శిథిల హృదయం - 01
		<description><![CDATA[పల్లవి:
నేను నమ్ముకున్నాను చెలియా నిను నీ ప్రేమకోసం
కానీ అమ్ముకున్నావు నువు నీ మనసుని పెళ్ళికోసం
రెండు కన్నీటి చుక్కలొదిలి మరచిపోదామని అనుకుంటే పదేపదే గుర్తుకు వస్తున్నావే
గొంతు మండేటి మందు తాగి మత్తులోపడి ఉందామంటే కలలోకీ నువ్వే వచ్చేస్తున్నావే
చరణం1:
నేను నీతో గడిపిన మధురక్షణములను నిండుగుండెలో నిధిలాగ తలచి దాచుకున్నానే
నువ్వు నవ్వే వేళల్లో వెన్నెలను చూసి కవిగా మారి కవితలెన్నిటినో రాసుకున్నానే
ఇపుడు ఇలా జరిగిందే… నీ మనసు శిలై పోయిందే…
నీ జ్ఞాపకాలే శిలువ భారమైపోయెనే, నీ లేత నవ్వులు కటిక చీకటై [...]]]></description>
మరపు రాదేల!
		<description><![CDATA[మరుపు రాదేల ఈవేళ! ఇంతకు ముందు వరకూ ఏదన్నా గుర్తుకుతెచ్చుకున్నప్పుడల్లా మరుపు లేకపోవడం ఒక వరమనే అనుకునే వాడిని. ఇప్పుడు అదే ఎందుకు శాపమయ్యింది?
జీవితంలో ఒకరిని మరిచిపోవడం ఎంత కష్టమో ఇప్పుడర్థం అవుతుంది. ఎప్పుడూ కళ్ళ ముందు మెదిలే నువ్వు, గలగలమంటున్న నీ నవ్వు ఒక్కసారిగా  స్మృతిపథంలో కనబడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? మెదడులో ఎక్కడ నీ ఆనవాళ్ళు నిక్షిప్తమయి ఉన్నాయో తెలిసేదెలా? ఏ పరాకులో ఉన్నప్పుడు ఎడబాటుని తలచానో గానీ పై నుండి తథాస్తు దేవతలు [...]]]></description>
తొట్లకొండ సందర్శన
		<description><![CDATA[గత నెలలో వైజాగ్ వెళ్దామని అనుకోగానే ఫ్రెండ్ దగ్గరున్న కెమెరా, ఎప్పుడో పదేళ్ళ క్రితం వెళ్ళిన తొట్లకొండ గుర్తొచ్చాయి. అప్పుడే వికీపీడియాలో ఒక కొత్త వ్యాసానికి కొబ్బరికాయ కొట్టాను. ఇంటికి వళ్ళిన మర్నాడే ( 29/04/2008 ) స్నేహితుడు నరేశ్‌కి ఫోన్ చేసి మధ్యాహ్నం అక్కడకు వెళ్దామని చెప్పాను. మావాడు చినవాల్తేరులో ఉంటున్నాడు. అక్కడి నుండి వాడి బైక్ మీద వెళ్ళాలి. కైలాసగిరి దాటగానే అది ఉంటుందని అనుకున్నాను. చాలా దూరం వెళ్ళాల్సి వచ్చింది.
బీచ్ తీరం వెంబడి [...]]]></description>
ఈ వారం బ్లాగ్ విషయం - మీ దగ్గరలోని గ్రంథాలయాలు
తెలుగుబ్లాగు గుంపులో చావాకిరణ్ ఇచ్చిన ఈ వారం బ్లాగ్ విషయం మీ దగ్గరలోని గ్రంథాలయాలు కు నా స్పందన
మా కాలనీలో ఒక గ్రంథాలయం ఉండేది. అన్ని తెలుగు నవలలూ అక్కడ ఉండేవి. అవే కాకుండా అన్ని ప్రముఖ వీక్లీలు మంత్లీలు ఉండేవి. ఏదన్నా పుస్తకంలో గడి కనిపిస్తే సాధ్యమైనంతవరకూ నింపెయ్యడం అలవాటు. స్వాతి, మయీరి అక్కడ ఎక్కువ తిరగేసేవాడిని. ముఖ్యంగా తెలుగుకు సంభందించినవి కనిపిస్తే వదిలేవాడిని కాదు. రీడర్స్ డైజెస్ట్‌ని అప్పుడప్పుడూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడిని.
ఇక మా [...]]]></description>
తమసోమా…
		<description><![CDATA[బారులో లీలగా సంగీతం వినబడుతుంది… చాలా మంది గుంపుగా మందు కొడుతూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు… వేణు మాత్రం ఒంటరిగా తాగుతున్నాడు. జీవితంలో చివరిసారి మనసారా తాగుతున్నాడు. వెయిటర్ వచ్చి టైమ్ అయ్యిందని చెప్పేదాకా ఏవో ఆలోచనలు…  నెమ్మదిగా బయటికి వచ్చి చుట్టూ చూసాడు. దగ్గరగా డబ్బా ఫోన్ కనిపించింది. జేబులో తడిమితే  రెండు రూపాయి కాసులు తగిలాయి. ఇంటి నెంబరు గుర్తుకు తెచ్చుకుంటూ డయల్ చేస్తున్నాడు…  తన ఫోన్ కోసమే ఎదురుచూస్తున్నట్టు ఎవరో ఫోన్ ఎత్తారు.
“హలో”  అంటూ [...]]]></description>
బ్రాండ్ అంబాసిడర్లు
		<description><![CDATA[దీని ముందు టపాలోని నేను రాసిన విషయం ఒకటి; అక్కడ జరిగిన చర్చ మరోకటి. నేను కేవలం నాకు నచ్చిన హకూనా మటాటా పదం గురించి ఇంకా కొన్ని వాక్యాల గురించి రాస్తే ఆ ప్రస్తావన కాస్తా పక్కదోవ పట్టి ఆ రచయిత మీదకి మళ్ళింది. అక్కడే అభిప్రాయం రాద్దామనుకుని విరమించి ఇక్కడ రాస్తున్నాను.
మనం సినిమాలో ప్రతీ అంశానికీ బ్రాండ్ అంబాసిడర్స్‌ని ఊహించుకుంటున్నాం. మిగిలిన విభాగాల గురించి ఏమోగానీ పాటల రచయితల విషయంలో ఇలాంటి పాట ఈయనే [...]]]></description>
హకూనా మటాటా
		<description><![CDATA[జల్సా పాటలు బాగానే ఉన్నాయి. కొన్ని పాటల్లో తెలుగు సరిగ్గా వినిపించకపోయినా ట్యూన్ పరంగానో అర్థం పరంగానో నచ్చాయి. వాటిలో ఈ పాటొకటి. దేవిశ్రీ ప్రసాద్ ఇలాంటి పాటల్ని అద్నాన్ సమీ తో పాడిస్తారు. ఈ పాటని దేవిశ్రీనే పాడటం వలన ఆ కొంత తెలుగయినా వినబడగలిగింది. ఇక పాట రాసిన సిరివెన్నెల గురించి చెప్పక్కరలేదు  .
ఈ పాటలో వినిపించే “హకూనా మటాటా” అనే పదానికి అర్థం “దిగులేమీ లేదు/ఇబ్బందేమీ లేదు”. ఇంగ్లీషులో చెప్పాలంటే “no [...]]]></description>
నిన్నలా… నేడిలా…
ప్రేమికుల దినం
		<description><![CDATA[అంతా రండి… ప్రేమికుల దినాన్ని జరుపుకుందాం…
పూల మనసులని తుంచెయ్యడానికి ఒక రోజు దొరికింది మనకు
రంగు కార్డులను పంచుకోడానికి ఒక రోజు వచ్చింది మనకు
అంతా రండి… ప్రేమికుల దినాన్ని జరుపుకుందాం…
పార్కులన్నిటిని పావనం చెయ్యడానికి ఒక రోజు దొరికింది మనకు
కుర్ర హార్మోన్లు పండగ చేసుకోడానికి  ఒక రోజు వచ్చింది మనకు
అంతా రండి… ప్రేమికుల దినాన్ని జరుపుకుందాం
ఏడాదిలో ఒక రోజుని బూజు పట్టకుండా చూసుకుందాం
వేలంటైన్‌కు సంబంధించిన తత్ దినాన్ని గుర్తుచేసుకునే ఈ దినాన ఎందుకో ఇది రాయాలనిపించింది నాకు.
ఇన్నాళ్ళూ కుర్రకారే [...]]]></description>